
December 31, 2025
pawan kalyan special gift for tribals: కొత్త ఏడాదిలో మన్యం ప్రాంత గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక కానుక ప్రకటించారు. గిరిజన మహిళలను గర్భస్రావాలు, రక్తహీనత నుంచి రక్షించేందుకు అరకులోని ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో బ్లడ్ బ్యాంక్ భవనం ఏర్పాటు చేయనున్నారు.




_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
