
November 9, 2025
pawan kalyan visited the ap police firing range: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేసిన, ఏం చేయకున్న సంచలనమే. మరోసారి పవన్ కల్యాణ్ వార్తల్లో నిలిచారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాడేపల్లి, నులకపేట సమీపంలోని ఏపీ పోలీస్ ఫైరింగ్ రేంజ్‌లో షూటింగ్ ప్రాక్టీస్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది




























_1764933132907.jpg)
