_1769775879437.jpg)
Narayana: అనధికార భవనాలు, లే ఔట్లపై ప్రజలకు అవగాహన కల్పించాలి: మంత్రి నారాయణ
January 30, 2026
minister narayana: అన్ని మున్సిపాలిటీల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, తాగునీరు, స్ట్రీట్ లైట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. అనంతపురంలో జరుగుతున్న ప్రాంతీయ మున్సిపల్ కమిషనర్ల సదస్సుకు మంత్రి నారాయణ వర్చువల్‌గా పాల్గొన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ విభాగం కొత్త వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించారు.





_1769781187371.jpg)
