Home/Tag: AP High Court
Tag: AP High Court
High Court:పందెం రాయుళ్లకు షాక్.. కోడి పందేలను అడ్డుకోవాలని హైకోర్టు ఆదేశం
High Court:పందెం రాయుళ్లకు షాక్.. కోడి పందేలను అడ్డుకోవాలని హైకోర్టు ఆదేశం

January 11, 2026

high court: ఏపీలోని కోడి పందెం రాయుళ్లకు షాక్ తగిలింది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించనున్న కోడి పందేలను అడ్డుకోవాలని ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

TTD Parakamani Theft Case: పరకామణి చోరీ కేసులో టీటీడీకి హైకోర్టు ప్రశ్నలు!
TTD Parakamani Theft Case: పరకామణి చోరీ కేసులో టీటీడీకి హైకోర్టు ప్రశ్నలు!

January 6, 2026

ttd parakamani theft case: ఏపీలో సంచలనం సృష్టించిన పరకామణి చోరీ కేసులో సమర్పించిన నివేదికపై టీటీడీకి హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. పరకామణి లెక్కింపులో సమయంలో లుంగీలతో వచ్చే బదులుగా.. ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రస్తావించలేదని ప్రశ్నించింది

AP High Court:గ్రూప్-2 అభ్యర్థులకు షాక్.. గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
AP High Court:గ్రూప్-2 అభ్యర్థులకు షాక్.. గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు

December 30, 2025

ap high court dismeisses group-2 reservations petitions: గ్రూప్-2 అభ్యర్థులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీ గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ.. హైకోర్టు తీర్పును ఇచ్చింది. 2023లో ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక రోస్టర్ పాయింట్లపై దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఈరోజు కోర్టు విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకుంది.

High Court: హైకోర్టులో సెమీ క్రిస్మస్ వేడుకలు
High Court: హైకోర్టులో సెమీ క్రిస్మస్ వేడుకలు

December 24, 2025

semi christmas celebrations in high court: ఏపీ హైకోర్టులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

AP Deputy CM Pawan Kalyan: వ్యక్తిత్వ హక్కులు కాపాడండి.. కోర్టు మెట్లెక్కిన పవన్ కల్యాణ్!
AP Deputy CM Pawan Kalyan: వ్యక్తిత్వ హక్కులు కాపాడండి.. కోర్టు మెట్లెక్కిన పవన్ కల్యాణ్!

December 12, 2025

andhra pradesh deputy cm pawan kalyan moves delhi high court: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కులకు భంగం కలుగుతోందని పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై చర్యలకు సంబంధించి వారం రోజులుగా నిర్ణయం తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది

AP HC Judge: ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా జస్టిస్ తుహీన్ కుమార్ ప్రమాణ స్వీకారం
AP HC Judge: ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా జస్టిస్ తుహీన్ కుమార్ ప్రమాణ స్వీకారం

August 4, 2025

Tuhin Kumar Gedela takes oath as HC Judge: ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా జస్టిస్ తుహీన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టి...

AP High Court: వైఎస్‌ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా!
AP High Court: వైఎస్‌ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా!

July 15, 2025

AP High Court on YS Jagan Quash Petition: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ క్వాష్ పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సింగయ్య మృతి కేసు క్వ...

Mithun Reddy's Bail Petition: మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Mithun Reddy's Bail Petition: మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

July 15, 2025

AP High Court dismissed Mithun Reddy's Bail Petition: మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసి...

New Judges: ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు
New Judges: ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

July 4, 2025

AP and Telangana High Courts: తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే మరికొందరు కొత్త జడ్జీలు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలను ని...

Prime9-Logo
AP High Court Jobs: గోల్డెన్ ఛాన్స్.. ఏపీలో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా..?

May 19, 2025

Huge Recruitment in AP High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కోర్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత ఉం...

Prime9-Logo
AP High Court: ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు.. ప్రత్యేకంగా వెకేషన్ కోర్టులు!

May 12, 2025

AP High Court Holiday from Today: ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సెలవులు నేటి నుంచి జూన్‌ 13 వరకు ఉండనున్నట్లు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ జూన్ 16 నుంచి హైకోర్టు పూర్తిస్థాయిల...

Prime9-Logo
AP High Court on Jagan Security: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏపీ మాజీ సీఎం జెడ్ ప్లస్ సెక్యూరిటీ..?

May 10, 2025

AP High Court Key Statements about YS Jagan Filed Petition His Z+ Category: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌‌‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిట...

Prime9-Logo
YCP MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి బిగ్ షాక్.. హైకోర్టులో చుక్కెదురు

April 3, 2025

Big Shock To YCP MP Mithun Reddy : వైసీపీ ఎంపీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీకి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కావాలని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింద...

Prime9-Logo
AP high court: అదానీతో విద్యుత్ ఒప్పందంపై హైకోర్టులో విచారణ.. అధిక ధరకు కొనాల్సిన అవసరం ఏముంది?

December 11, 2024

AP high court power deals with adani suchi deal: అదానీతో విద్యుత్ ఒప్పందంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే గత కొంతకాలంగా ఈ ఒప్పందంపై మొదటి నుంచి వ్యతిరేకతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందా...

Prime9-Logo
Ram Gopal Varma: రామ్‌గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్

December 10, 2024

AP High Court grants temporary relief to Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో ము...

Prime9-Logo
Ram Gopal Varma: ఆర్జీవీకి మరోసారి హైకోర్టులో ఊరట - అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దని తీర్పు

December 9, 2024

Big Relief to RGV: ఆంధ్రప్రదేశ్‌లో తనపై వరుసగా నమోదు అవుతున్న కేసులపై డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకు ముందస్తు బెయిల్‌ కావాలంటూ కోర్టు పటిషన్‌ దాకలు చేశార...

Prime9-Logo
Ram Gopal Varma: డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్.. అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు

December 2, 2024

AP High Court On Ram Gopal Varma Case: డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తనను అరెస్ట్ చేయవద్దని ముందస్తుగా ఇచ్చిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆయ...

Prime9-Logo
AP High Court: మాజీ సమాచార కమిషనర్ విజయ్ బాబుకు హైకోర్టు షాక్.. స్వేచ్ఛ పేరుతో లేకి మాటలా?

November 29, 2024

AP High Court shock to Ex RTI Commissioner Vijay Babu: మాజీ సమాచార కమిషనర్, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ విజయ్‌బాబుపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుత...

Prime9-Logo
Ram Gopal Varma: రామ్‌ గోపాల్‌ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు - ఆ కేసులో వర్మ పటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం

November 18, 2024

AP HC Shock to Ram Gopal Varma డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ పోలీసులు ఆయనకు నోటీస...

Prime9-Logo
AP High Court: ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతర హింసపై వివరణ కోరిన హైకోర్టు

June 14, 2024

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న రాజకీయ హింసపై పలువురు ఏపీ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీ కి ఆదేశాలు జారీ చేసింది.

Prime9-Logo
Postal Ballot Votes: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు పై సీఈసీ కీలక నిర్ణయం

May 31, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు అంశంపై  ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది . పోస్టల్ ఓట్లలో సంతకం,సీల్ లేకపోయినా ఓట్లు చెల్లుతాయన్న గతంలో సీఈఓ ముకేశ్ కుమార్ మీనా చెప్పిన సంగతి తెలిసిందే .

Prime9-Logo
AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

May 30, 2024

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ - క్యాట్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.

Prime9-Logo
MLA Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి 3 కేసుల్లో బెయిల్ మంజూరు

May 28, 2024

ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్‌ మీద వున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కి మరో ఊరట లభించింది .మరో 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది . దీనికి కూడా గతంలో విధించిన షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది

Prime9-Logo
Andhrapradesh: ఏపీలో ఈ ఒక్కరోజే లబ్దిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల నిధుల జమ.. ఎందుకో తెలుసా?

May 10, 2024

విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం అనగా 10 వ తేదీ ఒక్కరోజు మాత్రమే లబ్దిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేయాలని కోరింది.

Prime9-Logo
JanaSena glass symbol: గాజు గ్లాసు గుర్తు పై జనసేనకు దక్కని ఊరట.

May 1, 2024

గాజు గ్లాసు సింబల్‌పై జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పాక్షిక ఊర‌ట మాత్ర‌మే ల‌భించింది….. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర‌ అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది జనసేన. ఆ పిటిషన్ పై నిన్న, ఈ రోజు కూడా వాదనలు జరిగాయి.. అయితే, నిన్న హైకోర్టును 24 గంటల సమయం కోరిన ఎన్నికల కమిషన్‌.. ఈ రోజు కీలక విషయాలను వెల్లడించింది..

Page 1 of 3(68 total items)