
AP Govt: ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. ఖాతాల్లో డబ్బులు జమ
January 15, 2026
ap employees rs 2653 crores of arrears deposited in accounts: ఏపీ సర్కారు సంక్రాంతి పండుగ వేళ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు భారీ ఊరటనిస్తూ రూ.2,653 కోట్ల పెండింగ్ నిధులు రిలీజ్ చేసింది.






