Home/Tag: Ap Cm Jagan
Tag: Ap Cm Jagan
Prime9-Logo
Janasena chief Pawan Kalyan: మన భూమి మీద జగన్ బొమ్మ ఎందుకు? .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

May 1, 2024

ఒకడి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం మనకి లేదు .మన భూమి మీద జగన్ బొమ్మ ఎందుకంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేట లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని పవన్ ప్రసంగించారు .మేము అధికారంలోకి కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డు లు ఇస్తామని చెప్పారు .

Prime9-Logo
CM Jagan: విజయవాడ కనకదుర్గగుడి అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసిన సీఎం జగన్

December 7, 2023

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో రూ.216 కోట్ల విలువైన పనులకు భూమిపూజ నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.

Prime9-Logo
CM Jagan: మిచౌంగ్ తుఫాన్‌పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్

December 4, 2023

మిచౌంగ్ తుపాను తుపాను దృష్ట్యా ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు.కోతకి వచ్చిన ఖరీఫ్ పంటని కాపాడుకోవడంమిచౌంగ్ తుపాను తుపాను దృష్ట్యా ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు.

Prime9-Logo
CM Jagan : శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించాం - సీఎం వైఎస్ జగన్

November 11, 2023

భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆ­జా­ద్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్య­టించారు. స్థానిక ఇంది­రా­గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన మైనారిటీస్‌ వెల్ఫేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

Prime9-Logo
AP CM Jagan: ఏపీ సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు..ఎందుకో తెలుసా?

November 8, 2023

ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటీషన్ దాఖలు చేశారు. దీనిని పిల్‌గా పరిగణించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది.

Prime9-Logo
Vizianagaram Train Accident : విజయనగరం జిల్లా ప్రమాదంపై స్పందించిన సీఎం జగన్, పీఎం మోదీ, ప్రముఖులు.. నష్ట పరిహారం ప్రకటన

October 30, 2023

విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై పలువురు ప్రముఖులు స్పందించారు. ముందుగా ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఏపీ వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందించనున్నట్లు ప్రకటించారు.

Prime9-Logo
Motkupalli Narsinhulu: కేసీఆర్ ముహూర్తం పెడితే గడ్డి మందు తాగి చనిపోతాను.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

October 21, 2023

Motkupalli Narsinhulu: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శనివారం పురుగుల మందు డబ్బాతో ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద హైడ్రామా సృష్టించారు. కేసీఆర్‌ను సమర్థించి తప్పుచేశానని ఆవేదన చెందారు. దళితబంధు అమలు కాకుంటే ...

Prime9-Logo
AP CM Jagan: గిరిజనులకు ప్రపంచస్దాయి ఉన్నతవిద్యను అందిస్తున్నాము.. ఏపీ సీఎం జగన్

August 25, 2023

విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్శిటీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న గిరిజనులకు సర్వదా రుణ పడి ఉంటానని అన్నారు. రూ.830 కోట్లతో నిర్మిస్తున్న యూనివర్శిటీకి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.

Prime9-Logo
Pawan Kalyan : సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వార్.. ముచ్చటగా మూడు ప్రశ్నలు !

July 23, 2023

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేస్తున్న విమర్శలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించమని వాలంటీర్లకు ఎవరు చెప్పారంటూ పవన్ నిప్పులు చెరుగుతున్నారు. ఈ మేరకు  తాజాగా ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో చెలరేగారు. ఈ మేరకు మూడు ప్రశ్నలకు జగన్

Prime9-Logo
Asian Athletics Championship : 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023 లో అదరగొట్టిన తెలుగు తేజం..

July 14, 2023

థాయ్ లాండ్ లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023 లో తెలుగు క్రీడాకారులు అదరగొడుతున్నారు. అద్భుత ప్రదర్శనతో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్ 2023 లో బంగారు పతకం సాధించింది వైజాగ్ అమ్మాయి "జ్యోతి యర్రాజు". ఈ మేరకు ఆ క్రీడాకారిణికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Prime9-Logo
Janasena chief Pawan Kalyan: వైఎస్ జగన్ కు సీఎంగా ఉండే అర్హత లేదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

July 9, 2023

జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేనివాడని జనసేన అధినేత పవన్ఖ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి ఏలూరులో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ కు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా దాడిచేస్తున్నారు.

Prime9-Logo
YSR Jayanthi: మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. అంటూ సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్

July 8, 2023

YSR Jayanthi: వైఎస్సార్‌ ఆ పేరు వినగానే అశేష తెలుగు ప్రజలు హృదయాలు బరువెక్కుతాయి. ఆ పేరు వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల మందు కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది.

Prime9-Logo
AP CM Jagan: 146 కొత్త అంబులెన్సులను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

July 3, 2023

108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. ఈ అంబులెన్స్‌లను సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం వద్ద ప్రారంభించారు.

Prime9-Logo
Pawan Kalyan: సొంత చిన్నాయనను చంపిన వారిని కాస్తున్నావు.. నువ్వు పాపం పసివాడివా? సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సెటైర్లు

June 14, 2023

సొంత చిన్నాయనను చంపిన వారిని కాస్తున్నావు.. మరలా పాపం పసివాడిలా మాట్లాడుతున్నావు అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేసారు. సీఎం జగన్ సొంత చిన్నాన్న హత్యకు గురయితే గుండెపోటుతో చనిపోయారని చెప్పారు

Prime9-Logo
CM Ys Jagan : పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యాకానుక పంపిణీ చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. లైవ్

June 12, 2023

పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యాకానుక కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. స్థానిక స్కూల్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్‌ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులో ముచ్చటించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు.  

Prime9-Logo
Perni Nani : జేపీ నడ్డాకి కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని.. ఆ నెలుగు వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో అంటూ !

June 11, 2023

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆదివారం ( జూన్ 11, 2023 ) తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పేరణి నాని మాట్లాడుతూ.. ‘మీ హయాంలో ఇసుక ఫ్రీ అని నదుల్లో ఉన్న ఇసుకను టీడీపీ, బీజేపీ దోచుకుంది అని

Prime9-Logo
Jabardasth Comedian : మరింత క్షీణించిన జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్ర‌సాద్ ఆరోగ్యం.. అండగా ఏపీ సర్కారు

June 11, 2023

జ‌బ‌ర్ద‌స్త్ షోలో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు పంచ్ ప్ర‌సాద్. ప్రస్తుతం అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యాడు. గత కొంత‌కాలంగా ప్రసాద్ కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌తో బాధ పడుతున్నాడు. ప్రస్తుతం ఆరోగ్యం క్షీణించడంతో ఆయనకి వైద్య సేవలు కొనసాగుతున్నాయి. అయితే పంచ్ ప్రసాద్‌కి రెండు కిడ్నీలు చెడిపోవడంతో..

Prime9-Logo
Minister Botsa Sathyanarayana : మోగనున్న బడి గంట.. ఎప్పటి నుంచి ఓపెన్ అంటే ?

June 8, 2023

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ 12వ తేదీ నుండి స్కూల్స్ పునఃప్రారంభమవుతాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా వెల్లడించారు. ఈ నెల 12న పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ ప్రభుత్వ పథకం జగనన్న విద్యా కానుక కిట్ లను విద్యార్థులకు అందిస్తారని మంత్రి తెలిపారు. దాదాపు రూ.2500తో జగనన్న విద్యా కానుక కిట్ లు ఇస్తున్నట్లు వెల్లడించారు.

Prime9-Logo
Ambati Rayudu : మరోసారి సీఎం జగన్ తో భేటీ అయిన క్రికెటర్ అంబటి రాయుడు.. కారణం అదేనా ?

June 8, 2023

టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కాసేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాయుడు ఇటీవల తమ జట్టు గెలిచిన ఐపీఎల్‌ 2023 ట్రోఫీని సీఎంకు చూపించారు. సీఎం జగన్‌ అంబటిని, అతను ప్రాతినిధ్యం వహించిన చెన్నై

Prime9-Logo
CM Jagan: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌

May 25, 2023

CM Jagan: నిరుద్యోగ యువతకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్ల జారీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Prime9-Logo
Ap Cm Ys Jagan : వాలంటీర్ వ్యవస్థని ఆకాశానికి ఎత్తేసిన ఏపీ సీఎం జగన్.. వైభవంగా "వాలంటీర్ల సేవా పురస్కారం" కార్యక్రమం

May 19, 2023

అధికార వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వాలంటీర్ల సేవా పురస్కారం కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈరోజు తాజాగా వరు­సగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాల­యాల పరిధిలో వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం చేపట్టారు. విజయవాడ ఏ ప్లస్‌

Prime9-Logo
Ap Cm Jagan : కావలిలో సీఎం జగన్.. చుక్కల భూముల సమస్యకు ఇక చెక్.. ఎన్ని లక్షల మంది లబ్ది పొందారంటే ?

May 12, 2023

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లా కావలిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకుని, బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు చెక్‌ పెట్టారు.

Prime9-Logo
Pawan Kalyan EG Tour Day2: ఓ వైపు జనసేనాని పవన్ కళ్యాణ్, మరోవైపు సీఎం జగన్.. ఉత్తరాంధ్ర పర్యటనలో అధికార, ప్రతిపక్షాలు

May 11, 2023

జగన్‌ సర్కార్‌ను మరోసారి టార్గెట్‌ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. నిన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పర్యటనతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా గడిపేస్తున్న జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి అన్నదాతల కోసం కదిలివచ్చారు.

Prime9-Logo
CM Jagan : "జగనన్నకు చెబుదాం" కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..

May 9, 2023

ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కారం చేసేందుకు వైకాపా ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీలో ఇప్పటికే ఈ తరహా ఫిర్యాదులు స్వీకరించేందుకు ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దీనితో పాటు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని కొత్తగా అమల్లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే తాడేపల్లి

Prime9-Logo
Cm Ys Jagan : వైజాగ్, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్..

May 3, 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైజాగ్, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా విశాఖ పట్నంలో అదానీ డేటా సెంటర్‌, విజయనగరంలో  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొంటారు.  కాగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల నేటితో సాకారం కాబోతోంది.

Page 1 of 4(81 total items)