_1769609549152.jpg)
AP Budget sessions: ఏపీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు.. 14న బడ్జెట్!
January 28, 2026
ap budget sessions: ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 వరకు సుదీర్ఘంగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి సమావేశాలు నిర్వహించాలని నేడు జరిగిన కేబినెట్ భేటీలో డిసైడ్ చేశారు. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక గమనాన్ని నిర్ణయించే ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చోటుచేసుకోనున్నాయి.



_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
