
Annavaram: అన్నవరం ప్రసాద విక్రయ కేంద్రంలో ఎలుకలు.. ఇద్దరు సిబ్బంది సస్పెండ్
January 24, 2026
rats in annavaram prasadam basket: అన్నవరం జాతీయ రహదారిపై ఉన్న ప్రసాదం కౌంటర్‌లో ఎలుకలు చక్కర్లు కొడుతూ భక్తులకు కనిపించాయి. ప్రసాదం బుట్టలో ఎలుకలు పరుగులు పెడుతూ హడావిడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.




_1769508552414.jpg)
_1769507032335.jpg)
