_1767499731691.jpg)
January 4, 2026
annadata sukhibhava scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం రైతన్నలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పథకం కింద రెండు విడతల్లో రూ.14వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో మరో విడత సాయం అందించనున్నట్లు వెల్లడించారు.



_1769530600340.png)
_1769529030187.png)
_1769527505820.png)
_1769525299627.png)
_1769523959767.png)