Home/Tag: Andhrapradesh News
Tag: Andhrapradesh News
Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

November 17, 2025

vizag steel plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో వైజాగ్ ఉక్కు పరిశ్రమ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేసింది.

Annadata Sukhibhava Scheme: ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. 19న అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు
Annadata Sukhibhava Scheme: ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. 19న అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు

November 17, 2025

annadata sukhibhava scheme 2nd installment on november 19th: ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత డబ్బులు ఈ నెల 19న విడుదల చేయనుంది.

Fire In Travel Bus: మరో ట్రావెల్ బస్సులో మంటలు..  తప్పిన పెను ప్రమాదం
Fire In Travel Bus: మరో ట్రావెల్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

November 16, 2025

fire in travel bus: తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని కీసర టోల్‌ గేట్ వద్ద ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ప్రక్కకు నిలిపి, టోల్ గేట్ సిబ్బందికి సమాచారం అందించాడు.

Sankranti Holidays: తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు.. ఎప్పటి నుంచి అంటే..?
Sankranti Holidays: తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు.. ఎప్పటి నుంచి అంటే..?

November 16, 2025

sankranti school holidays in telugu states: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి ప్రారంభమైంది. ఏపీలో 2026 జనవరి 10 నుంచి 18 వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఎల్లుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఎల్లుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

November 16, 2025

heavy rains in ap: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (apsdma) వెల్లడించింది. దీంతో రేపు, ఎల్లుండి ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Rain Alert: రాష్ట్రానికి బిగ్ అలర్ట్.. ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు
Rain Alert: రాష్ట్రానికి బిగ్ అలర్ట్.. ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు

November 15, 2025

heavy rains in ap: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (apsdma)వెల్లడించింది.

Drone taxis in AP: త్వరలో ఏపీలో డ్రోన్‌, స్పేస్‌ సిటీలు:  సీఎం చంద్రబాబు
Drone taxis in AP: త్వరలో ఏపీలో డ్రోన్‌, స్పేస్‌ సిటీలు: సీఎం చంద్రబాబు

November 14, 2025

drone taxis coming soon in ap: ఏపీని గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో డ్రోన్‌ ట్యాక్సీలు అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Air Pollution: వాయు కాలుష్యం.. విశాఖలో డేంజర్ బెల్స్.. ఇక జాగ్రత్తలు తప్పనిసరి
Air Pollution: వాయు కాలుష్యం.. విశాఖలో డేంజర్ బెల్స్.. ఇక జాగ్రత్తలు తప్పనిసరి

November 14, 2025

air pollution in visakhapatnam: ఉత్తరాంధ్రలో గాలి కాలుష్యం రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇది విశాఖపట్నంకే పరిమితం కాలేదు, అనకాపల్లి, శ్రీకాకుళం ప్రాంతాల్లో కూడా గాలిలో నాణ్యత రోజు రోజుకూ తగ్గుతున్నట్లు అధికారులు తెలిపారు.

CII Summit 2025: సీఐఐ సమ్మిట్..  ఒక్క రోజే 35 సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు
CII Summit 2025: సీఐఐ సమ్మిట్.. ఒక్క రోజే 35 సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు

November 13, 2025

chandrababu government signs mous with 35 organizations: ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సీఐఐతో కలిసి 30వ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు-2025ను కూటమి ప్రభుత్వం నిర్వహించనుంది.

MP Mithun Reddy Sensational comments: ఆ భూములను 2000లో చట్టబద్దంగా కొనుగోలు చేశాం: ఎంపీ మిథున్‌రెడ్డి
MP Mithun Reddy Sensational comments: ఆ భూములను 2000లో చట్టబద్దంగా కొనుగోలు చేశాం: ఎంపీ మిథున్‌రెడ్డి

November 13, 2025

mp mithun reddy sensational comments: పవన్ కల్యాణ్‌కు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంగళంపేట భూములపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Chittoor: చిత్తూరు జిల్లాలో విషాదం.. ఏనుగుల దాడిలో రైతు మృతి
Chittoor: చిత్తూరు జిల్లాలో విషాదం.. ఏనుగుల దాడిలో రైతు మృతి

November 13, 2025

chittoor: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుర్మానిపల్లి గ్రామానికి చెందిన కిట్టప్ప అనే రైతును ఏనుగులు దాడి చేసి చంపేశాయి. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మృతుల కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Deputy CM Pawan Kalyan: శేషాచలంలో అడవుల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే..  కబ్జాపై వీడియో రిలీజ్
Deputy CM Pawan Kalyan: శేషాచలంలో అడవుల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే.. కబ్జాపై వీడియో రిలీజ్

November 13, 2025

deputy cm pawan kalyan aerial survey on mangalampeta forest land encroachments: చిత్తూరు జిల్లా శేషాచలంలో అడవుల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఈ భూముల వ్యవహారంపై అధికారులకు పవన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శేషాచలంలో కబ్జాపై జనసేన వీడియో విడుదల చేసింది.

Chandrababu: పేదలకు తొలిసారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్‌:  ఏపీ సీఎం చంద్రబాబు
Chandrababu: పేదలకు తొలిసారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్‌: ఏపీ సీఎం చంద్రబాబు

November 12, 2025

cm chandrababu visit to annamayya district: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు
CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు

November 12, 2025

cm chandrababu to visits annamayya district today: ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ఇళ్ల గృహప్రవేశాలకు శ్రీకారం చుట్టారు.

CM Chandrababu Visits Annamaiya District: నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన!
CM Chandrababu Visits Annamaiya District: నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన!

November 12, 2025

cm chandrababu visits annamaiya district: నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో ప్రభుత్వ పక్కా గృహాల గృహ ప్రవేశాల కార్యక్రమలో ఆయన పాల్గొననున్నారు.

YS Jagan: ఈ నెల 21న సీబీఐ కోర్టుకు హాజరవుతా: వైఎస్ జగన్
YS Jagan: ఈ నెల 21న సీబీఐ కోర్టుకు హాజరవుతా: వైఎస్ జగన్

November 11, 2025

ys jagan cbi court on november 21: అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యర్థనను సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీంతో తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు.

AP Deputy CM Pawan Kalyan: స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ బోర్డు ఏర్పాటు చేయాలి:  ప‌వ‌న్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్
AP Deputy CM Pawan Kalyan: స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ బోర్డు ఏర్పాటు చేయాలి: ప‌వ‌న్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్

November 11, 2025

ap deputy cm pawan kalyan: స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ బోర్డును ఏర్పాటు చేయాల‌ని ఏపీ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ డిమాండ్ చేశారు. సెక్యుల‌రిజం రెండు మార్గాల్లో ఉంటుంద‌ని, మ‌త విశ్వాసాల ర‌క్ష‌ణ‌, గౌర‌వం అంశంలో రాజీ ఉండ‌ద‌న్నారు.

Shivraj Singh Chouhan Comments: ఏపీ ప్రజలకు నేను మామనే:  శివరాజ్‌సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
Shivraj Singh Chouhan Comments: ఏపీ ప్రజలకు నేను మామనే: శివరాజ్‌సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

November 11, 2025

shivraj singh chouhan comments: ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కలయిక అద్భుతమని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ కొనియాడారు. ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.

Nellore road Accident: కంటైనర్‌ లారీ బీభత్సం.. ముగ్గురి మృతి
Nellore road Accident: కంటైనర్‌ లారీ బీభత్సం.. ముగ్గురి మృతి

November 11, 2025

nellore road accident: ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి.

Car Accident: కృష్ణా జిల్లాలో ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు.. నలుగురు యువకుల మృతి
Car Accident: కృష్ణా జిల్లాలో ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు.. నలుగురు యువకుల మృతి

November 11, 2025

car accident: కృష్ణా జిల్లాలో ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి ప్రక్కన ఉన్న సర్వీస్ రోడ్డులోకి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ మరో యువకుడు మృతి చెందాడు.

Stampede in Temples: దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు.. చంద్రబాబు కీలక నిర్ణయం
Stampede in Temples: దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు.. చంద్రబాబు కీలక నిర్ణయం

November 10, 2025

stampede in temples: రాష్ట్రంలోని దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా చర్యలను బలోపేతం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు.

Chandrababu Warning: ఎమ్మెల్యేలు తప్పు చేస్తే.. మంత్రుల తాట తీస్తా.. చంద్రబాబు వార్నింగ్
Chandrababu Warning: ఎమ్మెల్యేలు తప్పు చేస్తే.. మంత్రుల తాట తీస్తా.. చంద్రబాబు వార్నింగ్

November 10, 2025

chandrababu warning: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ భేటీలో మంత్రులపై సీఎం గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం

November 10, 2025

ap cabinet meeting concludes, key decisions approved: సీఎం అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రివర్గసమావేశం ముగిసింది. ఈ భేటీలో కీలక అంశాలు చర్చించారు. 65పైగా ఎజెండాతో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం 65 అంశాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో ముఖ్యంగా విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సమ్మిట్ గురించి ప్రధానం చర్చ జరిగినట్లు సమాచారం.

AP Government: ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం.. 69 కీలక అంశాలపై చర్చ
AP Government: ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం.. 69 కీలక అంశాలపై చర్చ

November 10, 2025

ap government cabinet today to convene to discuss on key issues: ఏపీ కేబినెట్ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో 69 అంశాలపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 14,15న విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమ ఏర్పాట్ల బాధ్యతలను ముఖ్యమంత్రి వివిధ మంత్రులకు, అధికారులకు అప్పగించారు.

Pawan Kaalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. వెంటనే ఆస్పత్రికి తరలింపు!
Pawan Kaalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. వెంటనే ఆస్పత్రికి తరలింపు!

November 9, 2025

pawan kaalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలోని ముసలి మడుగు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పవన్ ముసలి మడుగ నుంచి హెలిప్యాడ్‌కు వెళ్లే సమయంలో ఓ మహిళ పవన్ కాన్వాయ్ కింద పడింది. వెంటనే అప్రమత్తమైన అక్కడున్న వారు ఆమె పక్కకు లాగడంతో పవన్ కాన్వాయ్ కి చెందని కారు ఆ మహిళ కాలుపై వెళ్లింది

Page 1 of 8(198 total items)