Home/Tag: Andhra Pradesh
Tag: Andhra Pradesh
Indira Devi Dhanrajgir: ప్రముఖ కవయిత్రి రాణి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌ కన్నుమూత
Indira Devi Dhanrajgir: ప్రముఖ కవయిత్రి రాణి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌ కన్నుమూత

January 13, 2026

indira devi dhanrajgir passes away: ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌ (96) మంగళవారం రాత్రి హైదరాబాద్‌ గోషామహల్‌ ప్రాంతంలోని జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌లో తుదిశ్వాస విడిచారు. ఆమె దివంగత కవి గుంటూరు శేషేంద్రశర్మ భార్య. రాజకుమారి చిత్రకారిణి, రచయిత్రి, కవయిత్రి.

ఏపీలో మందుబాబులకు షాక్.. పెరిగిన మద్యం ధరలు, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
ఏపీలో మందుబాబులకు షాక్.. పెరిగిన మద్యం ధరలు, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

January 13, 2026

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు మరోసారి పెరిగాయి. అన్ని రకాల మద్యం బ్రాండ్లపై పది రూపాయల చొప్పున పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మంగళవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు (జీవో నెం. 12) జారీ చేశారు.

Rain Threat: సంక్రాంతి సంబురాలకు ఎఫెక్ట్‌.. దూసుకొస్తున్న తుపాన్‌
Rain Threat: సంక్రాంతి సంబురాలకు ఎఫెక్ట్‌.. దూసుకొస్తున్న తుపాన్‌

January 8, 2026

cyclone effect rains in ap: సంక్రాంతికి ముందు ఏపీ తీర ప్రాంతంలో తుపాను ముప్పు ఉందని imd వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ తుపానుగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది.

Tirumala Temple: భక్తులకు అలర్ట్.. ఇవాళ ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు
Tirumala Temple: భక్తులకు అలర్ట్.. ఇవాళ ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు

January 8, 2026

tirumala temple: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు ఇవాళ అర్ధరాత్రితో ముగియనున్నాయి. 9 రోజులుగా లక్షలాది మంది భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది.

TTD Parakamani Theft Case: పరకామణి చోరీ కేసులో టీటీడీకి హైకోర్టు ప్రశ్నలు!
TTD Parakamani Theft Case: పరకామణి చోరీ కేసులో టీటీడీకి హైకోర్టు ప్రశ్నలు!

January 6, 2026

ttd parakamani theft case: ఏపీలో సంచలనం సృష్టించిన పరకామణి చోరీ కేసులో సమర్పించిన నివేదికపై టీటీడీకి హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. పరకామణి లెక్కింపులో సమయంలో లుంగీలతో వచ్చే బదులుగా.. ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రస్తావించలేదని ప్రశ్నించింది

CM Chandrababu @Telugu Mahasabhalu 2026: దేశంలో తెలుగు భాషకు ఘనమైన చరిత్ర:  సీఎం చంద్రబాబు!
CM Chandrababu @Telugu Mahasabhalu 2026: దేశంలో తెలుగు భాషకు ఘనమైన చరిత్ర: సీఎం చంద్రబాబు!

January 5, 2026

cm chandrababu @telugu mahasabhalu 2026: మాతృభాష మన మూలాలకు సంకేతమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంగ్ల భాష అవసరమేనని కానీ.. మాతృభాషను మరిచిపోతే మనల్ని మనమే కోల్పోయినట్లు అవుతుందని చెప్పారు.

World Telugu Mahasabhalu: 50 దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు: మారిషస్‌ అధ్యక్షుడు
World Telugu Mahasabhalu: 50 దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు: మారిషస్‌ అధ్యక్షుడు

January 4, 2026

world telugu mahasabhalu: ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని మారిషస్‌ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తెలిపారు. మహాసభలు భాష, నాగరికతను మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక వారసత్వాన్ని నిర్వహించుకునేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Winter Cold Wave in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీ చలి
Winter Cold Wave in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీ చలి

January 3, 2026

winter cold wave in telugu states: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువ అయింది. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో చలి తీవ్రత ఎక్కువ అవ్వటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Congress Party: ఫిబ్రవరి 2న ఏపీకి కాంగ్రెస్ అగ్రనేతలు.. 20ఏళ్ల తర్వాత..
Congress Party: ఫిబ్రవరి 2న ఏపీకి కాంగ్రెస్ అగ్రనేతలు.. 20ఏళ్ల తర్వాత..

January 2, 2026

top congress leaders to ap on february 2nd: కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై దూకుడు పెంచింది. ఇక నుంచి నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది.

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు చలితీవ్రత తగ్గే ఛాన్స్
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు చలితీవ్రత తగ్గే ఛాన్స్

January 1, 2026

weather update: బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమతో కూడిన తూర్పు గాలులతో ఏపీలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉంది.

Chandrababu Naidu New year 2026 Wishes: రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు!
Chandrababu Naidu New year 2026 Wishes: రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు!

January 1, 2026

cm chandrababu new year 2026 wishes: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, వారి ఆశలు నెరవేరాలని, సుఖ సంతోషాలతో, విజయాలతో ముందుకు సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పాలనలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

AP High Court:గ్రూప్-2 అభ్యర్థులకు షాక్.. గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
AP High Court:గ్రూప్-2 అభ్యర్థులకు షాక్.. గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు

December 30, 2025

ap high court dismeisses group-2 reservations petitions: గ్రూప్-2 అభ్యర్థులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీ గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ.. హైకోర్టు తీర్పును ఇచ్చింది. 2023లో ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక రోస్టర్ పాయింట్లపై దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఈరోజు కోర్టు విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకుంది.

Surya Charishma Tamiri: బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతగా సూర్య చరిష్మ!
Surya Charishma Tamiri: బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతగా సూర్య చరిష్మ!

December 29, 2025

national senior badminton championship: విజయవాడలో జరిగిన జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రెండు విభాగాల్లో తెలుగు క్రీడాకారులు టైటిల్స్‌ సాధించారు. ఆంధ్రప్రదేశ్ షట్లర్ సూర్య చరిష్మ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి తమిరి సూర్య చరిష్మా... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలంగాణ ప్లేయర్‌ కనపురం సాత్విక్‌ రెడ్డి విజేతలుగా నిలిచారు

Ernakulam Express Catches Fire:ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. ఒకరు దుర్మరణం
Ernakulam Express Catches Fire:ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. ఒకరు దుర్మరణం

December 29, 2025

ernakulam express catches fire: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. టాటా నగర్ నుంచి దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌‌ప్రెస్ ట్రైన్‌లో అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్స్‌ప్రెస్‌లోని బీ-1 ఏసీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం ఎం-2 బోగీకి కూడా అంటుకున్నాయి

Vijayawada: జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయిల సంచలనం!
Vijayawada: జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయిల సంచలనం!

December 27, 2025

national senior badminton tournament in vijayawada:విజయవాడలో జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. విజయవాడ వేదికగా జరుగుతున్న యోనెక్స్-సన్‌రైజ్ 87వ సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు అమ్మాయిలు సూర్య చరిష్మ, రక్షితశ్రీ లు సంచలనాలు సృష్టిస్తున్నారు.

CM Vishnu Dev Sai: రాష్ట్రంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం: ఛత్తీస్ గఢ్ సీఎం
CM Vishnu Dev Sai: రాష్ట్రంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం: ఛత్తీస్ గఢ్ సీఎం

December 22, 2025

cm vishnu dev sai key comments on maoists: ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టులు లేకుండా చేస్తామని సీఎం విష్ణుదేవ్ సాయ్ హామీనిచ్చారు. ఏపీలో నిర్వహించిన వాజ్ పేయీ శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఛత్తీస్ గఢ్‌లో ఇంతకు ముందు మావోయిస్టులు ఎక్కవ మంది ఉండేవాళ్లు అని, ఇప్పడు ఆ సంఖ్య చాలా వరకూ తగ్గిందని పేర్కొన్నారు. దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.

Cold Wave in Telugu States: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. 10ఏళ్లలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు!
Cold Wave in Telugu States: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. 10ఏళ్లలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు!

December 21, 2025

cold wave in telugu states: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోయాయి. రెండు రాష్ట్రల్లో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు కనిష్ట్ స్థాయిలో నమోదవుతున్నాయి.

AP Deputy CM Pawan Kalyan visit to Nidadavolu: గుక్కెడు నీళ్ల కోసం ఏడుపు.. నాకు నిద్ర పట్టలేదు: పవన్ ఎమోషనల్
AP Deputy CM Pawan Kalyan visit to Nidadavolu: గుక్కెడు నీళ్ల కోసం ఏడుపు.. నాకు నిద్ర పట్టలేదు: పవన్ ఎమోషనల్

December 20, 2025

ap deputy cm pawan kalyan visit to nidadavolu: నిడదవోలులో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరవలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. అధునాతన సాంకేతికతతో గోదావరి జలాలు శుద్ధి చేసి ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేపట్టామన్నారు.

Minister Lokesh Tweet: అమరజీవి జలధార పై మంత్రి లోకేష్ ట్వీట్..
Minister Lokesh Tweet: అమరజీవి జలధార పై మంత్రి లోకేష్ ట్వీట్..

December 20, 2025

minister lokesh tweet on amarajeevi jaladhara scheme: అమరజీవి జలధారపై ఏపీ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇంటింటికీ కొళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేశారని లోకేష్ పేర్కొన్నారు.

CM Chandrababu meets Nitin Nabeed: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్‌ నబీన్‌‌తో చంద్రబాబు భేటీ..!
CM Chandrababu meets Nitin Nabeed: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్‌ నబీన్‌‌తో చంద్రబాబు భేటీ..!

December 20, 2025

cm chandrababu meets bjp working president nitin nabeed: బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ నాయకత్వంలో ఆ పార్టీ మరింత అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ఆకాక్షించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్‌ నబీన్‌ను ఢిల్లీలో చంద్రబాబు కలిసి అభినందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

Nara Lokesh to Visit Rajahmundry: వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేశ్ ఫైర్..!
Nara Lokesh to Visit Rajahmundry: వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేశ్ ఫైర్..!

December 20, 2025

nara lokesh to visit rajahmundry: వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డిపై ఏపీ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాజమండ్రిలో మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నూతన భవనాలను ప్రారంభించారు. అనంతరం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ విద్యార్ధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.

Cm Chandrababu: జగన్‌కు న్యాయస్థానాలంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు!
Cm Chandrababu: జగన్‌కు న్యాయస్థానాలంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు!

December 16, 2025

amaravati: మాజీ సీఎం జగన్‌కు న్యాయస్థానాలంటే లెక్కలేదని సీఎం నారా చంద్రబాబు అన్నారు. అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు గైర్హాజరవుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో మీడియాతో ముఖ్యమంత్రి ఇష్టాగోష్ఠి నిర్వహించారు

Car Accident In Konaseema District: మరణంలోనూ వీడని బంధం.. రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి
Car Accident In Konaseema District: మరణంలోనూ వీడని బంధం.. రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

December 16, 2025

car accident in konaseema district: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఓ తల్లి కుమారుడి అనారోగ్యానికి గురికావడంతో మెరుగైన చికిత్స కోసం తమ బంధువులతో కలిసి వైజాగ్‌కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Page 1 of 27(651 total items)