_1767876050028.png)
January 8, 2026
bomb threat: ఏపీలోని పలు కోర్టులకు గురువారం బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. చిత్తూరు, అనంతపురం, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై.. వెంటనే కోర్టుల వద్దకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు.

_1767712212288.png)




_1767886186867.png)
_1767883942288.png)