
US government shut down: ట్రంప్‌కు షాక్.. అమెరికాలో మరోసారి షట్‌డౌన్
January 31, 2026
us government shut down: అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్ అయ్యింది. 2026 బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు అర్ధరాత్రితో ముగిసింది. దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోనున్నాయి.




_1769860492034.jpg)

_1769859453853.jpg)