
January 20, 2026
chagos islands: గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ట్రంప్ పలు సాకులు చెబుతున్నారు. మరోసారి చాగోస్ దీవుల ప్రస్తావన తీసుకొచ్చారు. వాటిలా తాము గ్రీన్‌లాండ్‌ను వదులుకోలేమని తేల్చిచెప్పారు.

January 20, 2026
chagos islands: గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ట్రంప్ పలు సాకులు చెబుతున్నారు. మరోసారి చాగోస్ దీవుల ప్రస్తావన తీసుకొచ్చారు. వాటిలా తాము గ్రీన్‌లాండ్‌ను వదులుకోలేమని తేల్చిచెప్పారు.

January 19, 2026
donald trump:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గాజా శాంతి మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ఆహ్వానం అందింది. దీనిలో ఇప్పటికే ఇండో-అమెరికన్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాకు చోటు దొరికింది. మరోవైపు ఇందులో భాగస్వామ్యమయ్యేందుకు తమకూ ఆహ్వానం అందినట్లు పాకిస్థాన్ కూడా చెప్పడం గమనార్హం.

January 16, 2026
pornography in grok: సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో కృత్రిమ మేధ ఆధారిత ‘గ్రోక్’ చాట్‌బాట్ అసభ్య చిత్రాలను రూపొందిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికా రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ గ్రోక్లో తన అసభ్య చిత్రాలను కొందరు యూజర్లు సృష్టించినట్లు ఆరోపించారు.

January 16, 2026
trump who received the nobel prize: వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినా మచాడో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే ఆమె నోబెల్ శాంతి బహుమతిని సాధించిన విషయం తెలిసిందే. ఈ నోబుల్ శాంతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు బహుకరించారు.

January 15, 2026
iran threats to trump: నిరసనకారులపై అణచివేతకు దిగుతోన్న ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు దిగడం తప్పేలా కనిపించడం లేదు. ఆందోళనకారులకు ముందు నుంచి మద్దతు తెలుపుతోన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు టెహ్రాన్‌పై దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

January 14, 2026
iran protests: ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. నిరసనల్లో ఇప్పటివరకు 2,571 మంది మరణించినట్లుగా అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ వెల్లడించింది.
_1768290887938.jpg)
January 13, 2026
key decision for the us government: ఇరాన్లో ఆర్థికమాంద్యం, కరెన్సీ విలువ పడిపోవడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. దీంతో ఇరాన్లో ప్రజలు కదనుతొక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనల్లో పలువురు ఇప్పటికే మరణించారు. సామాన్యులపై తూటా పేలితే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

January 12, 2026
iran protests:ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు ఇరాన్ వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనకారులను సైన్యం పిట్టల్లా కాల్చి చంపుతునే ఉంది. ఈ నిరసనల్లో ఇప్పటివరకు 530మందికి పైగా మరణించారు. సుమారు 1000 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడి చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా స్పందించారు.

January 12, 2026
donald trump's sensational announcement: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టుతో అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనానికి తెర లేపారు. తానను తాను వెనెజువెలా దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.

January 11, 2026
mass shooting in america: అగ్రరాజ్యం యూఎస్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పులలో 6మంది అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం రాత్రి అమెరికాలోని మిసీసీసీ రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 6మంది మృతి చెందగా మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి.
_1768047595169.jpg)
January 10, 2026
us hikes premium processing fee march: h-1బీ, l-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను అమెరికా పెంచింది. 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్ల వరకు పెంచింది. పెంచిన వీసాల ప్రీమియం మార్చి 1వ తేదీ నుంచి పెంపు అమల్లోకి రానుంది.

January 10, 2026
donald trump sensational comments:గత కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా తమ సొంతం చేసుకుంటామని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు బలప్రయోగానికైనా వెనుకాడమని ట్రంప్ స్పష్టం చేశారు

January 7, 2026
us forces seize venezuelan oil tanker: వెనెజువెలాకు చెందిన ఓ చమురు నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆంక్షల కారణంగా ఉత్తర అట్లాంటిక్‌లో నిలిచిపోయిన ట్యాంకర్‌ను కొన్ని రోజులుగా ట్రంప్ సైన్యం వెంబడించాయి.

January 6, 2026
venezuelan leader nicolás maduro latest visual from dea headquarters: చేతికి సంకెళ్లు..వెనిజులా అధ్యక్షుడి సంచలన వీడియో

January 6, 2026
gunfire at venezula president house: వెనెజువెలాలో మరో సారి కాల్పులు కలకలం రేపాయి. రాజధాని కారకాస్‌లో భారీగా బాంబు పేలుళ్లు సంభవిస్తోన్నాయి. నిన్న రాత్రి కారకాస్‌లోని అధ్యక్ష భవనం సమీపంలో భారీగా కాల్పులు జరిగాయి. వెనెజువెలా ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంగటల్లోనే మళ్లి కాల్పులు జరిగాయని స్థానిక మీడియాలో వార్తలు ప్రచురిస్తున్నాయి. అధ్యక్ష భవనం పరిసరాల్లో గగనతలంపై డ్రోన్లు సైతం తిరుగాయని పేర్కొన్నాయి

January 6, 2026
key announcement by ambassador mike waltz: అమెరికా, వెనెజులాపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 40మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ కీలక ప్రకటన చేశారు. తాము వెనెజులాను ఆక్రమించలేదని స్పష్టం చేశారు. వెనెజులా వ్యవహారంపై సోమవారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు

January 5, 2026
shooting @ america vice jd vance home: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పుల కలకలం రేపాయి. ఒహియో రాష్ట్రం సిన్సినాటిలోని జేడీ నివాసంపై అగంతకుడు కాల్పులకు పాల్పడ్డాడు. కాల్పుల్లో జేడీ ఇంటి అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి
_1767585586989.jpg)
January 5, 2026
trump warning to pm modi on trade tarrifs: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై మరోసారి సుంకాలను పెంచే అవకాశం ఉందని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లు చేస్తోంది. దీనిపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత్‌పై త్వరలోనే మరిన్ని వాణిజ్య సుంకాలు విధిస్తామని మోదీకి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
_1767583646670.jpg)
January 5, 2026
telugu girl brutally murdered in america: అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. యూఎస్‌లోని మేరీలాండ్ రాష్ట్రం కొలంబియా ప్రాంతంలో నికిత గొడిశాల(27) దారుణ హత్యకు గురైంది. నూతన సంవత్సర వేడుకుల తర్వాత నుంచి నికిత కనబడటం లేదని ఆమె మాజీ లవర్ అర్జున్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా యువతిని హత్య చేసింది మాజీ ప్రియుడు అర్జున్ శర్మనే అని పోలీసులు గుర్తించారు
_1767503138090.jpg)
January 4, 2026
delcy rodríguez venezuelan new president: వెనెజువెలా దేశాధ్యాక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను అమెరికా సైన్యం బంధీగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆ దేశ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వెనెజువెలా దేశానికి తాత్యాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ నియమించినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. డెల్సీ రోడ్రిగ్స్ ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్షురాలిగా బాధ్యతులు స్వీకరించింది.
_1767498387502.jpg)
January 4, 2026
maria corina machado:నోబెల్ శాంతి బుహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులా రాజధాని కారకాస్‌పై మెరుపుదాడిపై ఆమె స్పందించారు. మెరుపు దాడి అనంతరం ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను అమెరికా సైన్యం బంధీగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. మా దేశానికి స్వేచ్ఛ తిరిగి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. అమెరికా గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని ఆమె పేర్కొన్నారు.
_1767490517250.jpg)
January 4, 2026
russia on venezuela president arrest: వెనిజులాపై అమెరికా చేసిన దాడులను పలు దేశాలు ఖండించాయి. వెనెజువెలా అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్లను అమెరికా యుద్ధ నౌక ఐవో జిమాలో న్యూయార్కు తరలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వారిని వెంటనే విడిచిపెట్టాలని రష్యా డిమాండ్ చేసింది. చైనా దేశం కూడా అమెరికా చర్యను తీవ్రంగా ఖండించింది.

December 31, 2025
india surpasses japan: అభివృద్ధి విషయంలో భారతదేశం అగ్రదేశాలతో వేగంగా పోటీ పడుతోంది. గ్రాస్ డొమస్టిక్ ప్రాడెక్ట్ (జీడీపీ) విషయంలో ఇప్పటికే జపాన్ను వెనక్కి నెట్టివేసింది. నాలుగో అతి పెద్ద దేశంగా అవతరించింది. భారతదేశం జీడీపీ 4.18 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

December 30, 2025
trump reacts on putin residence drone attack: రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై జరిగిన డ్రోన్ల దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి గురించి పుతిన్ తనతో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. ఇలాంటి సంఘటలను తాను ఉపేక్షించనని పేర్కొన్నారు

December 29, 2025
2 telangana students killed america road accident: అమెరికాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతులు అక్కడికక్కడే చనిపోయారు
January 20, 2026

January 20, 2026

January 20, 2026

January 20, 2026

January 20, 2026
