
Malikipuram Gas Leakage: పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్.. ఎగిసిపడుతున్న మంటలు
January 5, 2026
malikipuram gas leakage: అంబేడ్కర్ కోనసీమ ప్రజల్లో మరోసారి గ్యాస్ భయం పట్టుకుంది. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎఎన్జీసీ డ్రిల్ సైట్‌లోని పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. రెండు గంటలుగా గ్యాస్ భారీగా లీక్ అవుతుండగా.. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి



_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
