_1766224078961.jpg)
Minister Lokesh Tweet: అమరజీవి జలధార పై మంత్రి లోకేష్ ట్వీట్..
December 20, 2025
minister lokesh tweet on amarajeevi jaladhara scheme: అమరజీవి జలధారపై ఏపీ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇంటింటికీ కొళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేశారని లోకేష్ పేర్కొన్నారు.

_1766246053568.jpg)

_1766244974529.jpg)

_1766242505408.jpg)