Home/Tag: Ajit Pawar
Tag: Ajit Pawar
Rammohan Naidu: విజిబులిటీ చాలా తక్కువగా ఉన్నందునే ప్రమాదం:  రామ్మోహన్‌ నాయుడు
Rammohan Naidu: విజిబులిటీ చాలా తక్కువగా ఉన్నందునే ప్రమాదం: రామ్మోహన్‌ నాయుడు

January 28, 2026

rammohan naidu: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటనపై పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. ప్రమాద సమయంలో బారామతి విమానాశ్రయంలో విజిబులిటీ చాలా తక్కువగా ఉన్నట్లు తేలిందని చెప్పారు.

Ajith Pawar: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. లైవ్ వీడియో ఇదే!
Ajith Pawar: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. లైవ్ వీడియో ఇదే!

January 28, 2026

ajith pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీపంలో కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా విమానంలో ఉన్న ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా బయటికి వచ్చింది.

Mamata Banerjee: డిప్యూటీ సీఎం మృతిపై మమతా బెనర్జీ అనుమానాలు!
Mamata Banerjee: డిప్యూటీ సీఎం మృతిపై మమతా బెనర్జీ అనుమానాలు!

January 28, 2026

mamata banerjee: మహారాష్ట్ర బారామతిలో ఈ రోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే, ఇందులో ఏదో కుట్ర దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

Prime9-Logo
Maharashtra Politics: మహాయుతి కూటమికి బీటలు.. అజిత్ పవార్ తీరుపై అనుమానాలు

January 2, 2025

Big Twist in Maharashtra Politics NCP Factions Push For Reunion Of Sharad, Ajit Pawar: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నేషన...

Prime9-Logo
Ajit Pawar: పోలీసు డిపార్టుమెంట్ భూమిని ఆమ్మేసిన అజిత్ పవార్.. మాజీ పోలీసు అధికారి ఆరోపణలు

October 15, 2023

పూణేలోని ఎరవాడలో పోలీసులకు చెందిన 3 ఎకరాల భూమిని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ 2010లో వేలం వేసినట్లు పూణే మాజీ పోలీసు కమిషనర్ మీరన్ చద్దా బోర్వాంకర్ తన పుస్తకంలో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ద్వారా 2జి స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న బిడ్డర్‌కు ఈ భూమిని విక్రయించారని తెలిపారు.

Prime9-Logo
Ajit Pawar: మీకు 83 సంవత్సరాలు, మీరు ఆగిపోతారా? అంటూ శరద్ పవార్ ను ప్రశ్నించిన అజిత్ పవార్

July 5, 2023

శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన శాసనసభ్యులందరూ ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు ఏక్నాథ్ షిండే నాయకత్వం వహించినప్పుడు బీజేపీతో చేతులు కలపాలని కోరుకున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. బీజేపీతో జతకట్టాలనే ఉద్దేశ్యాన్ని ధృవీకరిస్తూ ఎమ్మెల్యేలు ఒక లేఖపై సంతకం చేశారని చెప్పారు.

Prime9-Logo
Ajit Pawar's New office : అజిత్ పవార్ కొత్త ఆఫీసు తాళం చెవి మిస్సింగ్

July 4, 2023

మహారాష్ట్ర కొత్త ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల తర్వాత, రాష్ట్ర సచివాలయం సమీపంలో కొత్త ఎన్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అజిత్ పవార్ సిద్ధమయ్యారు. అయితే తాళం చెవి కనిపించకుండా పోవడంతో అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు ఆగిపోయారు.

Prime9-Logo
Disqualification petition: అజిత్ పవార్, 8 మంది పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎన్సీపీ

July 3, 2023

ఎన్సీపీకి చెందిన జయంత్ పాటిల్ అజిత్ పవార్ మరియు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను తమ పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు ఇచ్చినట్లు చెప్పారు. ఎన్సీపీ శ్రేణులు పార్టీ అధినేత శరద్ పవార్‌కు అనుకూలంగా ఉన్నాయని ఎన్నికల కమిషన్‌కు ఇ-మెయిల్ కూడా పంపినట్లు పాటిల్ తెలిపారు.

Prime9-Logo
Ajit Pawar: ఎన్సీపీకి అజిత్ పవార్ షాక్.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం

July 2, 2023

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఆయన ఈ పదవిని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పంచుకోనున్నారు

Prime9-Logo
Maharashtra: ‘15 నుంచి 20 రోజుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది’

April 23, 2023

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ తన మద్దతుదారులతో కలిసి బీజేపీ లో చేరతారనే ఊహాగానాలు వస్తుంటే..

Prime9-Logo
Ajit Pawar: ‘2024 వరకు ఎందుకు?’.. సీఎం పదవిపై అజిత్ పవార్ హాట్ కామెంట్స్

April 22, 2023

ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు..ఎలా మారుతాయే అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. గత కొద్దిరోజులుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో