
Sunita Williams: నాసా నుంచి సునీతా విలియమ్స్ రిటైర్
January 21, 2026
sunita williams retires from nasa: భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాసా నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించారు. కాగా, గత సంవత్సరం డిసెంబరు 27వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చిందని నాసా పేర్కొంది.


_1769000317976.jpg)



_1768993062515.jpg)