
January 27, 2026
flight services canceled in srinagar:జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లపై మంచు దుప్పటి కప్పేస్తోంది. శ్రీనగర్ విమానాశ్రయం పరిధిలో తెల్లవారుజాము నుంచి మరోసారి తేలికపాటి మంచు కురుస్తుండటంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో శ్రీనగర్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో 50 విమాన సర్వీసులు రద్దు అయినట్లు అధికారులు తెలిపారు






_1769504333524.jpg)
_1769503369378.jpg)

_1769502957859.jpg)
_1769502332497.jpg)