
January 26, 2026
abhishek sharma:టీం ఇండియా ఓపెనర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ సంచలన కామెంట్స్ చేశారు. తన గురువు, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు బ్రేక్ చేయడం అసాధ్యమన్నారు. కివీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.


_1767883051679.png)
_1765793958865.jpg)


_1769445001045.png)
_1769442860287.png)
_1769440469631.png)
_1769438776431.png)