Home / Yuzvendra Chahal
Yuzvendra Chahal And Dhanashree Verma Divorced: భారత క్రికెట్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మతో విడిపోయాడు. గురువారం వారికి ముంబైలోని బాద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని చాహల్ తరపు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా వెల్లడించారు. కొద్ది రోజులుగా చాహల్, ధనశ్రీ విడాకుల వార్తలు మీడియా, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరు కొంతకాలంగా నుంచి విడివిడిగా జీవిస్తున్నారని, త్వరలోనే డైవోర్స్ తీసుకుని విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. […]
Court Speed Up Yuzvendra Chahal and Dhanashree Divorce Plea: టీమిండియా క్రికెటర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ వరుసగా వార్తలు వస్తున్నాయి. విడాకులు తీసుకోవాని వారు నిర్ణయించుకున్నారు, ఇప్పటికే కోర్టులో విడాకులపై పిటిషన్ కూడా వేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ధనశ్రీ, చాహల్ విడివిడిగా జీవిస్తున్నట్టు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. అయితే విడాకులపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికి వారి తీరు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. ఆమెతో చాహల్ డేటింగ్? ఇద్దరు ఇన్స్టాగ్రామ్ […]
Dhanashree Reacts After Yuzvendra Chahal Shows Off His New Partner: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ సందడిగా సాగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ అద్బుత ప్రదర్శన కనబర్చి ట్రోఫీ కైవసం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్‌తో పాటు సినీ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖలు తరలివచ్చారు. ఇందులో భాగంగానే భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హాజరయ్యారు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య […]
Chahal Paying Rs 60 Crore Alimony to Dhanashree: టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహలు వ్యక్తిగత విషయానికి సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాహల్ అతడి భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారని, పరస్పర అంగీకారంతో విడిపోవడానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరు దూరంగా ఉంటున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై ఇంతవరకు యుజ్వేంద్ర కానీ, ధనశ్రీ కానీ స్పందించలేదు. కానీ వీరు తీరు చూస్తుంటే మాత్రం విడాకుల వార్తలు నిజమే అన్నట్టు […]