Home / Ys Vivekananda Reddy
YS Vivekananda Reddy Murder Case: కూటమి ప్రభుత్వ ఆదేశాలతో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు పునర్విచారణ మొదలైంది. ఇందులో భాగంగా వైఎస్ వివేకానందరెడ్డి ఒకప్పటి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పోలీసు విచారణ ముమ్మరం చేశారు. విచారణకు రావాలంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బావమరిది ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డితో పాటు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బాబాయ్ వైఎస్ మనోహర్‌రెడ్డి, తమ్ముడు అభిషేక్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్ ట్రస్ట్ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, న్యాయవాది ఓబుల్‌రెడ్డికి కూడా […]
వైఎస్ వివేకానందరెడ్డి చనిపోవడానికి ముందు రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్ష రాసేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. హత్యా స్థలిలో లభించిన లేఖని 2021 ఫిబ్రవరి 11న సిబిఐ అధికారులు సీఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఒత్తిడిలో వివేకా రాసిన లేఖగా ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ ఇప్పటికే తేల్చింది.
వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారా లేక హత్యకు గురయ్యారా అన్నది ఆ రోజు తనకి తెలియదని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం చెప్పారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన అజయ్ కల్లాం వైఎస్ వివేకా మరణించారని మాత్రమే ప్రస్తుత సిఎం జగన్ అప్పుడు తమకి చెప్పారని తెలిపారు.
YS Sharmila: వైఎస్ వివేకా హత్యపై షర్మిల స్పందించారు. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తరువాత ఆయనపై లేనిపోని ఆరోపణలు రావడం దారుణమన్నారు.
ఏపీ రాజకీయాలు మరింత ముదురుతున్నాయా అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవుననే అనిపిస్తుంది. తాజాగా ప్రొద్దుటూరులో అంటించిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఆ పోస్టర్స్ లో రాసుకొచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు వేసిన
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వార్త ఏమన్నాఉందంటే అది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు. ఈ కేసు దర్యాప్తును ఈ నెల 30లోగా ముగించాలంటూ స్వయంగా సుప్రీంకోర్టు సీబీఐను ఆదేశించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అదికారులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి గురువారంనాడు పిటిషన్ దాఖలు చేశారు.
వివేకా హత్య కేసు విచారణలో భాగంగా ఈరోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ ముందు హాజరు కానున్నారు. ఈరోజు విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులివ్వగా.. అవినాష్‌రెడ్డి 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయం ముందు హాజరు కానున్నారు. ఈ కేసు తెలంగాణకు బదీలీ అయ్యాక అవినాష్ రెడ్డిని రెండోసారి సీబీఐ ప్రశ్నించనుంది.
సీబీఐ నోటిసులపై స్పందించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఇప్పుడు విచారణకు హాజరుకాలేనంటూ లేఖదివంగత మంత్రి వివేకానంద రెడ్డి
ఫస్ట్ టైం తన సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీబీఐ అసలు దోషులను బయటకు తీయాలని వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్, జగన్ సోదరి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.