Home / ys viveka murder case
వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై పులివెందులలో కేసు నమోదయ్యింది. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు సునీత, రాజశేఖరరెడ్డి, రాంసింగ్‌పై కేసు నమోదుచేయాలని ఆదేశించింది. దీంతో పులివెందులలో ఐపీసీ సెక్షన్ 156 (3) కింద కేసు నమోదుచేశారు.
సొంత చిన్నాయనను చంపిన వారిని కాస్తున్నావు.. మరలా పాపం పసివాడిలా మాట్లాడుతున్నావు అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేసారు. సీఎం జగన్ సొంత చిన్నాన్న హత్యకు గురయితే గుండెపోటుతో చనిపోయారని చెప్పారు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై రేపు సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని ఈ నెల 5న సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్లో సిబిఐ పలు అంశాలు ప్రస్తావించింది.
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఏపీ ప్రజలు తలలుపట్టుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మే 31న తెలంగాణ హైకోర్ట్ శరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డికి హై కోర్టులో ఊరట లభించింది.
YS Vivkea Case: వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి.. సీబీఐ దాఖలు చేసిన అనుబంధ కౌంటర్ లో సీఎం జగన్ పేరును ప్రస్తావించింది.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. వైఎస్ అవినాష్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు ముందస్తు బెయిల్‌పై ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సహ నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్టు చేస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Avinash Reddy: ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లిన వైఎస్ అవినాష్ కు నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం వెకేషన్ బెంచ్‌ను అవినాష్ రెడ్డి ఆశ్రయించారు.