Home / Yogandhra 2025
Yogandhra 2025: విశాఖ సాగరతీరాన 11వ అంతర్జాతీయం యోగ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు యోగాసనాలు వేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాధాన్ని ప్రపంచానికి అందించారు మోదీ. ఏపీలో జరిగిన ఈ కార్యక్రమానికి యోగాంధ్ర 2025గా నిర్వహించారు. ప్రతీ సంవత్సరం జూన్ 21న యోగా డే గా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. […]
Minister Narayana On Yogandhra: రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ ముస్తాబైంది. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రజలకు రవాణా, పార్కింగ్, వసతుల సౌకర్యంపై మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. దాదాపు 5 లక్షల మందితో రేపు విశాఖలో యోగాభ్యాసం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాల వారు ఇవాళే విశాఖకు చేరుకుంటున్నారు. వారికి వసతులు […]
Chandrababu on Yoga: యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆఫ్లైన్, ఆన్లైన్లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విశాఖలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సీఎంకు వివరించారు. భద్రత ఏర్పాట్లపై డీజీపీ హరీశ్గుప్తా వివరించారు. పదేళ్ల తర్వాత అతిపెద్ద యోగా కార్యక్రమం చేపడుతున్నామని.. వరల్డ్ […]
AP: జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సంబంధించి.. నేటి నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. నెలరోజులపాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తామని జూన్ 21న విశాఖ బీచ్ లో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. కాగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి సీఎం చంద్రబాబు నేడు సచివాలయంలో […]