Home / YCP leader
YCP Leader Photo Shoot Before Tirumala Temple: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు. అక్కడక్కడా ఆ పార్టీకి చెందిన రౌడీ మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. తమ పార్టీయే ఇంకా అధికారంలో ఉన్నట్టు ఫీలయిపోతున్నారు. ప్రజాస్వామికవాదులు, నిత్యం జనం కోసం తపించే చంద్రబాబు సీఎంగా, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కొందరు వైసీపీ నేతలు సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, తిరుమల శ్రీవారి […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతుంది అనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
వైసీపీ నేత వేధింపులు తాళలేక టీటీడీ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను సూసైడ్ నోట్లో రాశారు. ఈ ఘటన పేరూరులో తీవ్ర కలకలం రేపింది. పేరూరుకు చెందిన మునస్వామికి స్థానికంగా కొంత వ్యవసాయ భూమి ఉంది