Home / ycp
Kakinada Port Issue: ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ పోర్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు అక్రమంగా రవాణా అయిన రేషన్ బియ్యంపై ఐదు విభాగాల అధికారుల బృందం లోతుగా విచారణ జరుగుతుండగా, ఈ పోర్టు యాజమాన్య హక్కులను అక్రమంగా బదలాయించుకున్న తీరుపై సీఐడీ పోకస్ పెంచింది. బుధవారం పోర్టు నాటి యజమాని వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదు ఆధారంగా గురువారం రంగంలోకి దిగిన సీఐడీ కీలక నిందితులకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గత […]
పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ వాదనలను సుప్రీమ్ కోర్ట్ తోసిపుచ్చింది .దీనితో సుప్రీంకోర్టులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది . పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వైసీపీ వేసిన కేసును సుప్రీం కోర్టు కొట్టేసింది
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అనుమానం వ్యక్తం చేశారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కూటమి నాయకులూ ,కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో విడుదల చేసారు .
వైసీపీ డీఎన్ఏ లోనే హింస ఉందని మరోసారి రుజువు అయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని అన్నారు. 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.
:వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు వారాహి విజయ భేరి సభలో వైసీపీపై విమర్శలు గుప్పించారు పవన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని.. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని పవన్ చెప్పారు.
ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కు పెద్ద షాక్ తగిలింది. తుని నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. యనమల రామకృష్ణుడు సోదరుడు ,టీడీపీ నేత యనమల కృష్ణుడు.. టీడీపీకి రాజనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తుని టికెట్ విషయంలో సోదరులిద్దరికి విభేదాలు పొడచుపాయి. తునిలో యనమల రామకృష్ణుడు ఆరుసార్లు గెలవడానికి సోదరుడు కృష్ణుడే కీలక పాత్ర పోషించాడని స్థానికులు చెబుతున్నారు .
ఉత్తరాంధ్రలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి రాజీనామా లేఖని పంపించారు. ఆయన త్వరలో జనసేనలో చేరనున్నారు. రాజీనామాకు ముందు తన అనచరులతో సమావేశమయిన దాడి అనంతరం సీఎం జగన్ కు తన రాజీనామా పంపించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో ప్రతిసారీ చెట్లని కొట్టివేస్తుండటంపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న తెలుగు దేశం పార్టీ మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు పలు కీలక ప్రకటనలు చేశారు. వేలాది మంది పార్టీ కార్యకర్తల మధ్య ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు.
Pawan Kalyan: ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు పలు వ్యాఖ్యలు చేశారు. దీనిక బదులుగా వైకాపా నేతలు తెలంగాణపై పలు విమర్శలు గుప్పించారు. తాజాగా వీటిపై పవన్ కళ్యాణ్ స్పందించారు.