Home / White House
White House : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు జరిగాయి. ఓ అనుమానితుడిపై అగ్రరాజ్యం సీక్రెట్ సర్వీస్ బృందం కాల్పులు జరిపింది. అగ్రరాజ్యం అమెరికా కాలమాన ప్రకారం ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికాలోని ఇండియానా రాష్ట్రం నుంచి వాషింగ్టన్కు వస్తున్న ఓ వ్యక్తి కదలికలను పోలీసులు గుర్తించారు. అతడు వైట్‌హౌస్ సమీపంలో ఉన్నట్లు సీక్రెట్ సర్వీస్‌కు సమాచారం అందగా, వెంటనే అధికారులు […]