Home / weather
Rain Alert to Telangana Districts: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తాళలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. మరోవైపు ఎండల నుంచి రక్షణ కోసం శీతల పానీయాలు, కొబ్బరి బోండలను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. వాతావరణశాఖ […]
Rain Alert: తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు ఏపీలోని మధ్య కోస్తా తీరానికి ఆనుకుని మరో ద్రోణి కొనసాగుతోంది. […]
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడి భగభగలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వేసవి దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగురోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడతాయని […]