Home / war 2
Jr NTR Reply to Hrithik Roshan Tweet: ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న మూవీ ‘వార్ 2’. హృతిక్ రోషన్, తారక్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 14న విడుదల కాబోతోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అయితే షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ […]
Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ 67 ఏళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కుర్ర హీరోలే ఏడాదికి ఒక్కో సినిమా అంటుంటే.. రజినీ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటూ రెండు, మూడు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అది మాత్రమేనా కుర్ర డైరెక్టర్స్ తో జత కట్టి హిట్స్ అందుకుంటున్నాడు. జైలర్ సినిమాతో రజినీ హావా మొదలయ్యింది. ఈ సినిమా తరువాత జోరు పెంచిన తలైవా.. వరుసగా […]