Home / Vishwak Sen
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా 'ధమ్కీ' సినిమా రూపొందుతోంది. అయితే తాజాగా కొంతసేపటి క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్ర యూనిట్. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చెబుతూ అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు.
ఓరి దేవుడా మూవీతో సక్సెస్ అందుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా ధమ్కీ. ఇందులో నివేతా పేతురాజ్ హీరోయిన్. ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఓరి దేవుడా అనే హిట్ మూవీ తర్వాత, ఇప్పుడు విశ్వక్ సేన్ సినీ ప్రేమికులను అలరించేందుకు యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమ్కీతో వస్తున్నాడు. గురువారం ధమ్కీ మేకర్స్ విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు.
యువ హీరో విశ్వక్ సేన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సీనియర్ నటుడు మరియు దర్శకుడు అర్జున్ సర్జా విశ్వక్ సేన్‌ను క్రమశిక్షణ లేని నటుడుగా వర్ణించాడు.
"రాజయోగం" మూవీ ప్రేక్షకులకు ఫుల్ జోష్ తెప్పిస్తుందని మాస్ కా దాస్ నటుడు విశ్వక్ సేన్ అన్నారు. డిసెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ను ఆయన చేతులమీదుగా హైదరాబాదులో విడుదల చేశారు.
మనసుకు నచ్చని పనిచేయలేకే అర్జున్ సర్జా టీమ్ నుంచి తప్పుకున్నానని నటుడు విశ్వక్ సేన్ అన్నాడు. అర్జున్ చేసిన ఆరోపణల పై విశ్వక్ స్పందించాడు. మాటలు, పాటలు, మ్యూజిక్ విషయంలో తాను కొన్ని సూచనలు చేసానని అయితే అర్జున్ వాటికి ఒప్పుకోలేదని
నటుడు విశ్వక్ సేన్ తనను, తన చిత్ర బృందాన్ని చాలా ఇబ్బంది పెట్టారని యాక్షన్ కింగ్ అర్జున్ పేర్కొన్నారు. ఆయన దర్వకత్వం వహిస్తున్న సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నాడని వచ్చిన వార్తల నేపధ్యంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రముఖ నటుడు మరియు డైరెక్టర్ అయిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ టాక్ షో అన్‌స్టాపబుల్ రెండవ సీజన్ లో నారా చంద్ర బాబు నాయుడు, నారా లోకేష్ ముఖ్య అతిధులుగా ప్రారంభోత్సవ ఎపిసోడ్‌కి హాజరయ్యారు.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా ఓరి దేవుడా సినిమా నుంచి "అవుననవా " పాట విడుదలైన సంగతి మనకి తెలిసిందే. ఈ పాటలోని లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.