Home / vishal
Actor Vishal Health Collapsed on Stage: హీరో విశాల్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఆదివారం తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న విశాల్ స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. దీంతో విశాల్‌కి ఏమైందని అభిమానులంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఆరోగ్యంపై విశాల్ టీం స్పందించింది. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వల్లే విశాల్ అస్వస్థతకు […]
Abhinaya: కోలీవుడ్ నటి అభినయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డెఫ్ అండ్ డంబ్ అయినా కూడా అభినయ ఎంతో శ్రద్దగా హావభావాలను పలికించగలదు. తెలుగులో ఆమె ఎన్నో మంచి సినిమాల్లో నటించింది. శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజు గారి గది 2.. ఇలా చాలా సినిమాల్లో ఆమె నటించింది. ఈ మధ్యనే పని అనే సినిమాలో ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక […]