Home / Visa Rules
Canada Revises Visa Rules: కెనడా వీసా రూల్స్ మార్చింది. గతంలో ఒక్కసారి కెనడా వీసా వస్తే చాలు.. అక్కడ సెటిలైపోవచ్చనే ఫీలింగ్‌లో చాలా మంది ఉండేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి వీసా అయినా సరే.. ఏ క్షణంలో అయినా రద్దు చేసే అధికారాన్ని కెనడా పార్లమెంట్ అధికారులకు కట్టబెట్టింది. దీంతో, ఇప్పుడు కెనడా వీసా తీసుకున్నా క్షణక్షణం భయంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు రద్దు చేస్తారో తెలియని వీసా తీసుకుని కెనడా ఎందుకు అనుకునేవారి […]