Home / Visa
US Government warning to foreign Students: విదేశీ విద్యార్థులకు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. పలు కారణాలతో వీసాలు రద్దు చేస్తూ విద్యార్థులను దేశం నుంచి బహిష్కరిస్తున్న అమెరికా తాజాగా మరో హెచ్చరిక చేసింది. తమ విద్యా సంస్థల్లో చదివే భారత్ సహా విదేశీ విద్యార్థుల గైర్హాజరు ఆధారంగా వీసాలు రద్దు చేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత్‌లోని అమెరికా ఎంబసీ దీనిపై మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. విద్యాసంస్థ నుంచి డ్రాపౌట్ అయినా.. […]
CRPF jawan marries Pakistani woman : పాకిస్థాన్ మహిళతో వివాహం చేసుకున్న విషయాన్ని ఓ వ్యక్తి రహస్యంగా ఉంచాడు. వీసా గడువు మగిసినా కూడా ఆమెను భారత్‌లోనే ఉంచాడు. దీంతో మునీర్ అహ్మద్ అనే జవాన్‌ను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. అతడు జాతీయ మీడియాతో మాట్లాడారు. పాక్ మహిళను వివాహం చేసుకున్నట్లు అధికారులు చెప్పలేదనడంలో వాస్తవం లేదని చెప్పాడు. తన తప్పు ఏమీ లేదని, కావాలని ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయాడు. ప్రధాన మంత్రి […]
America: దేశంలోకి అక్రమ వలసలను అరికట్టేందుకుగాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంటున్నారు. ఈ మేరకు భారత్ సహా పలు దేశాల విద్యార్థులను అమెరికా నుంచి పంపించేందుకు చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ సరికొత్త ప్రణాళికతో విదేశీ విద్యార్థులకు మరిన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఈ నిర్ణయంతో అమెరికా పౌరులకు విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తాయని […]
Trump Govt good news for foreign students : విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు అగ్రరాజ్యం అమెరికా వెళ్తున్నారు. బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఉపశమనం లభించింది. విద్యార్థుల వీసాలు, చట్టబద్ధ హోదాను రద్దు చేస్తూ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విద్యార్థుల లీగల్ స్టేటస్‌ను పునరుద్ధరించింది. ఈ మేరకు అమెరికా సర్కారుకు […]
Visa Interview : అగ్రరాజ్యం అమెరికా పర్యటనకు ఓ భారతీయ యువడు వెళ్లాలని నిర్ణయించకున్నాడు. ఇంతలోనే అతడి ఆశలు క్షణాల్లోనే ఆవిరి అయ్యాయి. ఇంటర్వ్యూలో ఆ యువకుడు చెప్పిన సమాధానం వల్ల 40 సెకన్లలో వీసాను తిరస్కరించారు. ఈ విషయాన్ని అతడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఆవేదన వ్యక్తంచేశారు. నిజాయితీగా సమాధానం చెప్పినా తనకు వీసా ఇవ్వలేదని వాపోయాడు. అసలేం జరిగిందంటే..? రెడిట్‌లో Nobody 01810 అనే పేరుతో ఉన్న ఓ యూజర్ ఇటీవల […]