Home / Vijayasai Reddy
Election Notification for Ap Rajya Sabha Seat: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీనికి భర్తి చేసేందుకు ఎన్నికల సంఘం ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ని విడుదల చేసింది. త్వరలోనే ఈ నెల 22 నుంచి 29 […]
SIT notices issued to former YSRCP leader Vijayasai Reddy: గత వైసీపీ సర్కారు హయాంలో మద్యం పాలసీలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. టీడీపీ ఎంపీ పార్లమెంట్లో ప్రస్తావించడంతో కేసు సంచలనంగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం కుంభకోణంపై విచారించేందుకు ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి తాజాగా సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న […]
Vijayasai Reddy : సీఆర్జెడ్ ఉల్లంఘనలు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్యామిలీకి మరో బిగ్ షాక్ తగిలింది. భీమిలి బీచ్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కట్టడాలు నిర్మించింది. దీంతో జీవీఎంసీ అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇసుక తిన్నెలపై పెద్ద పెద్ద గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన భవనం అక్రమ నిర్మాణాలుగా నిర్ధారణ […]
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్కు చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో విజయసాయిరెడ్డిపై 506, 384, 420,109,467,120(b)రెడ్ విత్ 34 BNS సెక్షన్లు నమోదు చేశారు. ఈ నెల 12న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో వారు పేర్కొన్నారు. సీఐడీ జారీ చేసిన నోటీసులను విజయసాయిరెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసు […]
Vijayasai Reddy Counter To YS Jagan:: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల వైసీపీకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా, విజయసాయి రెడ్డి రాజీనామాపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యుల్లో విజయసాయిరెడ్డితో కలిసి ఇప్పటివరకు నలుగురు పార్టీని వీడారన్నారు. రాజకీయాల్లో ఉన్న సమయంలో విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలని చెప్పాడు. మనమే ప్రలోభాలకు ఆశపడి లేదా భయాందోళన చెంది […]