Home / Urvashi Rautela
Urvashi Rautela Sorry to Saif Ali Khan: సినీ నటుడు సైఫ్ అలీఖాన్‌కు నటి ఊర్వశీ రౌతేలలా క్షమాపణలు కోరారు. ఆయన గాయపడిన తీరుపై తాను స్పందించిన తీరు సిగ్గుచేటుగా అనిపిస్తోందని పేర్కొంది. అయితే ఆమె నటించి లేటెస్ట్ తెలుగు మూవీ ‘డాకు మహారాజ్’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. వందకోట్ల దాటడంతో ఆమె సక్సెస్ జోష్‌లో ఉంది. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమెను సైఫ్‌పై జరిగిన దాడి ఘటన స్పందించాలని […]
బాలీవుడ్లో బ్యూటీ "ఊర్వశి రౌతేలా" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2015 లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ క్రేజ్‌తో బాలీవుడ్లో హీరోయిన్గా అవకాశాలు అందుకుంది. సింగ్ సాబ్ ది గ్రేట్, సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరి 4, పాగల్ పంటి..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ శ్రీలీల కలిసి నటిస్తున్న చిత్రం “స్కంద”. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ పోతినేని ఊరమాస్ అవతార్ లో నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఊర మాస్ అవతార్ లో రాబోతున్న చిత్రం "స్కంద". మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇక ఈ చిత్రంలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో గట్టి అంచనాలే నెలకొన్నాయి.
మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం “బ్రో”. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా తమిళ హిట్ చిత్రం ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుండగా.. తెలుగు నేటివిటీ, పవన్
ఫ్రాన్స్‌లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు, సెలిబ్రిటీస్ నూతన డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై హొయలుపోతూ కనిపిస్తున్నారు. ఇక వారిలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అయితే దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా స్టన్నింగ్ బ్యూటీతో వీక్షకులను కట్టిపడేసింది.
ఫ్రాన్స్ లో 76 వ కేన్స్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ తారలు, సెలబ్రెటీలు సరికొత్త డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై హోయలు పోతున్నారు.
పంత్ రోడ్డు ప్రమాదంలో ఆసుపత్రిలో చేరి ఉండగా ప్రధాని మోదీ సైతం పంత్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఈ తరుణంలోనే తాజాగా నటి ఊర్వశీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్టు చేసింది.
కాలంతో పాటు సినిమాలు ఎంత అభివృద్ధి చెందినా, కొన్ని పాత విషయాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. వాటిలోఒకటి 'ఐటెమ్ సాంగ్స్'. బాలీవుడ్ మరియు టాలీవుడ్ రెండూ ఈ రోజుల్లో స్టార్ హీరోయిన్లను ఐటెమ్ గర్ల్స్‌గా పెట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం సినిమాల్లో ఐటెం సాంగ్ కు ఉన్న ప్రాధాన్యత చెప్పనక్కరలేదు. దర్శకుడు బోయపాటి శ్రీను తన చిత్రాలలో ఐటెం సాంగ్ పట్ల ప్రత్యేక దృష్టి పెడతారు.