Home / Upendra
Upendra About UI Movie: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి పత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్ధాలుగా ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తెలుగులోనూ ఎన్నో సినిమాలు చేసి ఇక్కడ తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా 90లలో ఆయన సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు రియాలిటీకి చాలా దగ్గర ఉంటాయి. ఇక ఉపేంద్ర స్టార్ హీరో మాత్రమే కాదు డైరెక్టర్ కూడా అనే విషయం తెలిసిందే. […]
ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న మూవీ ‘కబ్జా’. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ఈ చిత్రం మార్చి 17న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఆర్.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం
కొన్ని కన్నడ న్యూస్ పోర్టల్ల నివేదికల ప్రకారం, యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతున్న సెట్ల నుండి వెలువడిన దుమ్ము ఎక్కువగా పీల్చడం వల్ల ఉపేంద్రకు ముక్కు రంధ్రాలు మూసుకుపోవడంతో శ్వాస తీసుకోవడంలో సమస్య ఉన్నట్లు నివేదించబడింది.