Home / TVS
Best Family Scooters: ప్రస్తుతం దేశంలో పెట్రోల్, ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. వినియోగదారులు వారి అవసరం, బడ్జెట్ ప్రకారం మోడల్ను ఎంచుకోవచ్చు. రానున్న కాలంలో పెట్రోల్ స్కూటర్ల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే పెట్రోల్ స్కూటర్ల అమ్మకాలు మాత్రం ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి, మీరు కూడా మొత్తం కుటుంబానికి సరిపోయే స్కూటర్ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు అటువంటి స్కూటర్ల జాబితాను […]