Home / TTD Chairman
Bollineni Rajagopal Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకత్తల మండలి ఛైర్మన్గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈవో శ్యామలరావు ఆయనతో ప్రమాణం చేయించారు. టీటీడీ సంప్రదాయాల ప్రకారం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ముందుగా వరాహ స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ సందర్బంగా ఆయనతో పాటు బోర్డు సభ్యులైన జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోటేశ్వరరావు, పనబాక లక్ష్మి, […]
టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో ఉదయం 11.44 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గరుడాళ్వార్ సన్నిధిలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం స్వామివారిని భూమన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.
టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదివరకు వైఎస్సార్ హయాంలో 2006-2008 మధ్య టీటీడీ ఛైర్మన్గా భూమన పని చేశారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా భూమన ఉన్నారు. ఈ నెల 8వ తేదీతో వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియనుంది. టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.
శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ అంశంపై రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తీర్మానించింది.
భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు తిరుమల దేవస్థానం ‘Sri TTDevasthanams’ పేరుతో మొబైల్ యాప్ను టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయం డ్రోన్ వీడియో వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో టీటీడీ అధికారులు అంతా షాక్ అవుతున్నారు. కాగా టీటీడీ, సెక్యూరిటీ అధికారులు.. ఈ ఘటనపై సీరియస్ గా రంగం లోకి దిగుతున్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే అమరావతి రైతులు మహా పాదయాత్ర పేరుతో వస్తున్నారని, దాన్ని అడ్డుకోవాలంటూ తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు
పవిత్ర తిరుమలలో కన్నుల పండువుగా సాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5.69లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొన్నారని టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.