Home / trump
USA: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ పక్కా బిజినెస్ మెన్ అని మరోమారు తేలిపోయింది. నాటో దేశాలను గత కొన్ని నెలల నుంచి డిఫెన్స్ బడ్జెట్‌ను తమ జీడీపీలో 5 శాతానికి పెంచాలని ఒత్తిడి చేస్తూ వచ్చారు. దీంతో ఇటీవల హేగ్‌లో ముగిసి సదస్సుల్లో నాటో దేశాలు అంగీకరించినందుకు ట్రంప్ ఉబ్బితబ్బిబై పోతున్నాడు. ఇది అతి పెద్ద విజయమని సంబరపడిపోతున్నాడు. నాటో దేశాలకు చెందన చెందిన నాయకులు 2035 వరకు తమ బడ్జెట్లో ఐదు శాతం రక్షణ […]
Iran Israel War: ఇజ్రాయెల్ ఇరాన్‌కు మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రంగా మారుతుంది. ఇరాన్ అణుబాంబును తయారు చేస్తోందని.. ఆ బాంబు తమపై ప్రయోగించే అవకాశం ఉందని కారణం చెప్పి ఇజ్రాయెల్ టెహరాన్‌పై దాడులు చేస్తోంది. అయితే ఇరాన్ మరి కొన్ని నెలల్లో అణుబాంబును తయారు చేయబోతోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇరాన్ అణుబాంబు తయారీ నివారించాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమెన్ నెతన్యాహు పెద్దెత్తున ప్రచారం చేస్తున్నారు. దీనికి ట్రంప్ ఆయనకు అండగా నిలిచారు. వెంటనే […]
Terror Attack Two Israeli Embassy staff shot dead in Washington DC: అమెరికాలో ఉగ్రచర్య కలకలం రేపింది. వాషింగ్టన్లో ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులపై ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇద్దరిని కాల్చి చంపారు. ఈ ఘటన కేపిటల్ జ్యూవిష్ మ్యూజియం బయట చోటుచేసుకుంది. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయేలీయులు మృతి చెందారు. మృతుల్లో మహిళ కూడా ఉంది. కాల్పుల అనంతరం ‘ఫ్రీ పాలస్తీనా’ అంటూ నినాదాలు చేశారు. వాషింగ్టన్‌లోని కేపిటల్ […]