Home / Today Horoscope February 13
Horoscope Today in Telugu February 13: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. మనసుకు తోచింది చేయడమే తప్ప ఇతరుల మాటను ఏ మాత్రం లెక్కపెట్టారు. వృషభం – అవసరానుగుణంగా వ్యవహరించే వారే తప్ప నిజమైన ప్రేమాభిమానాలు కనబరిచే వారు కరువయ్యారనే […]