Home / Today Horoscope February 12
Horoscope Today in Telugu February 12: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు మెలకువగా వ్యవహరించవలసి ఉంటుంది. కళా సాహిత్య రంగాలలోని వారికి చేతి వృత్తి వారికి అవకాశాలు కలిసి వస్తాయి. వృషభం – పరస్పర విరుద్ధమైన ఆలోచనలు సాగిస్తారు. శత్రుత్వాలు, పగలు ప్రతీకారాలకు దూరంగా ఉంటారు. […]