Home / Tirumala Tirupati Devasthanam
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు మరోసారి భయాందోళన కలిగించే వార్త కలకలం సృష్టిస్తుంది. అక్టోబర్ 24, 25వ తేదీ రాత్రి అలిపిరి నడక మార్గంలో మళ్లీ చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలో వన్యప్రాణులు కనిపించడంతో భక్తులు గుంపులుగా
టీటీడీ ఇంఛార్జ్ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు ఉత్తరువులను అమలు పరచని నేరానికి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి కి నెల రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జస్టిస్. డాక్టర్ కె. మన్మధరావు ఆదేశాలు జారీ చేశారు.
సీనియర్ సెటిజన్లు, దివ్యాంగులకు తితితే శుభవార్తను అందించింది. నవంబర్ నెలలో వారి కోటాలోని శ్రీవారి దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ బుక్ చేసుకొనేందుకు వివరాలను తెలిపింది. అక్టోబర్ 26 మద్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
తిరుమల శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకున్నారు. ప్రాతఃకాల సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన సీఎంకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు.