Home / Thug Life
Kamal Haasan Movie Thug Life Released OTT: తమిళ్ స్టార్ సీనియర్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘తగ్ లైఫ్’. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించగా.. హై-ఆక్టేన్ తమిళ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో సిలంబరసన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్ తదితరులు నటించారు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందించగా.. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ నిర్మించింది. ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. […]
Maniratnam Apologizes to audience on Thug Life Movie Failure: ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం, స్టార్ నటుడు కమల్ హాసన్ కాంబోలో రీసెంట్ గా రిలీజైన మూవీ థగ్ లైఫ్. దాదాపు 37 ఏళ్ల తర్వాతా వీరిద్దరి కలయికలో తెరకెక్కింది ఈ మూవీ. భారీ అంచనాలతో జూన్ 5న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను నిరాశ పరిచింది. మొదటి వారం నుంచి డిజాస్టర్ టాక్ వచ్చింది. ట్రైలర్లు, టీజర్లు మూవీపై ఎన్నో అంచనాలు పెంచినా.. చివరకు […]
Supreme Court Ordered Karnataka on Thug Life Movie Release: కర్ణాటకకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీని రాష్ట్రంలో విడుదల చేయాల్సిందేనని, అది ప్రభుత్వ బాధ్యతని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సినిమాను విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే అని, అలాగే మూవీ రిలీజ్ ను అడ్డుకుంటున్న వారిని కంట్రోల్ చేయాలని, అందుకు తగిన యాక్షన్ ప్లాన్ చేయాలని న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్ […]
Supreme Court Send Notice to Karnataka Government Over Thug Life Ban: విశ్వనటుడు కమల్ హాసన్ నటించి లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తొలి మూడు రోజులు కోలీవుడ్ బాక్సాఫీసు వద్ద వసూళ్లతో దుమ్మురేపింది. కానీ, సెకండ్ వీక్‌లో ఆ జోరు చూపించడం లేదు. మూడో రోజు తర్వాత వసూళ్ల గ్రాఫ్ బాగా పడిపోయింది. ఇక తెలుగులో అయితే ఈ సినిమా […]
Karnataka: స్టార్ హీరో కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ‘తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. దీనిపై కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమ రాష్ట్ర భాషను అవమానించినందుకు కమల్ హాసన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని పలు భాష సంఘాలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. అలాగే సినిమాను […]
Kamal Haasan Thug Life Movie Banned in Karnataka: కన్న డ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయంలో ఆయన క్షమాపణలు చెప్పాలని కన్నడ అధికార, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా కమల్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఆయన క్షమాపణలు చేప్పాలని మే 30 వరకు డెడ్‌లైన్ పెట్టింది. కానీ ఆయన మాత్రం తాను క్షమాపణలు చెప్పేదే […]
Kamal Haasan: ప్రముఖ నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై ఇటీవల చేసిన వ్యాఖ్యలతో కర్ణాటకలో తీవ్ర దూమరం లేపాయి. దీంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కమల్ హాసన్ బహిరంగంగా క్షమపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేదంటే కర్ణాటకలో కమల్ హాసన్ తాజా చిత్రం థగ్ లైఫ్ మూవీని విడుదలను నిలిపివేస్తామని హెచ్చరించింది. అయితే థగ్ లైఫ్ మూవీ ఆడియో విడుదల సందర్భంగా కమల్ హాసన్.. కన్నడ […]
Thug Life: సీనియర్ నటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైప్ మూవీ కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా కమల్ హాసన్ బిజీబిజీగా ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితం చెన్నైలో జరిగిన మూవీ ప్రమోషన్ లో భాగంగా కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శివరాజ్ ను ఉద్దేశిస్తూ.. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని అనడంతో కర్నాటక వాసులు తీవ్ర ఆగ్రహం […]