Home / TG ICET- 2025
Telangana: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం రేపు, ఎల్లుండి టీజీ ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. జూన్ 8న రెండు సెషన్లలో, జూన్ 9న ఒక సెషన్ లో పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో సెషన్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 71,757 మంది హాజరుకానున్నారు. వీరి కోసం అధికారులు 96 […]