Home / Temple
Mutton biryani: గుడిలో ప్రసాదంగా వేడి వేడి మటన్ బిర్యానీ.. అవును మీరు విన్నది నిజమే. గుడిలో ప్రసాదం అంటే పులిహోరా, దద్దోజనం, లడ్డూ, చక్కెర పొంగలి వంటివి ప్రసాదంగా పెడతారు. కానీ ఇక్కడ మాత్రం భక్తులకు వేడి వేడి బిర్యానీని ప్రసాదంగా పెడతారు. ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే తమిళనాడులోని మదురైకు వెళ్లాల్సిందే. తమిళనాడులోని మదురై జిల్లా తిరుమంగళం తాలుకా వడక్కంపట్టి గ్రామంలో మునియండి అనే దేవాలయం ఉంది. ఇక్కడ జనవరి వచ్చిందంటే చాలు నోరూరించే మటన్ బిర్యానీని […]
మునుగోడు ఉప ఎన్నికల అధికార పార్టీ తెరాసకు చుక్కలు చూపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మునుగోడులో మునగకుండా ఆ పార్టీకి విజయం తధ్యంగా మారింది. దీంతో పార్టీలోని కీలక శ్రేణులు మునుగోడులోనే మకాం వేసి ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు
తమిళనాడు దేవాలయాల్లో అశ్లీలత డాన్సులు, సినిమా పాటలకు మద్రాసు హైకోర్టు చెక్ పెట్టింది. ఆలయాల్లో అశ్లీలతకు చోటులేకుండా భక్తి గీతాలే ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓ సామాజిక కార్యకర్త హైకోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు నిషేదం విధిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొనింది