Home / 'Telangana Jagruti'
MLC Kavitha inaugurates new office of ‘Telangana Jagruti’ : తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా తెలంగాణ జాగృతి సంస్థ పనిచేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ జాగృతి’ నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో జాగృతి సంస్థ ఏర్పడిందని చెప్పారు. సంస్థను ప్రారంభించి 18 ఏళ్లు అయిందన్నారు. ఇంతకుముందు అశోక్‌నగర్‌లో జాగృతి కార్యాలయం ఉండేదని, ఇప్పుడు […]