Home / Telangana Formation Day
CM Revanth Reddy Speech at Telangana Formation Day Celebrations: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా అజెండా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసు కవాతు తర్వాత సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు మహిళలు అన్నారు. రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా ఆకాంక్షలు నెరవేరలేదని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు. దశాబ్ధాలుగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. […]
AP Deputy CM Pawan Kalyan Wishes to Telangana Formation Day: జనసేనకు జన్మనిచ్చిన నేల.. నాకు పునర్జన్మనిచ్చిన నేల తెలంగాణ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, యువత బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పవన్ కల్యాణ్ అన్నారు. నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల తెలంగాణ అని పవన్ కల్యాణ్ […]
CM Revanth Reddy in Telangana Formation Day Celebrations: తెలంగాణలో రాష్ట్ర అవతరణ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌కు చేరుకున్నారు. ఈ మేరకు అమరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌కు బయలుదేరారు. పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు మెడల్స్ పంపిణీ చేయనున్నారు. ఈ వేడుకలకు జపాన్ ప్రతినిధి […]