Home / Telangana Congress
MLA Quota MLC Seats In Congress: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ బెర్తులపై కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ బయలుదేరనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో సీఎం చర్చించి అభ్యర్థులపై రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెండు రోజులపాటు ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే […]
Meenakshi Natarajan As New Incharge of Telangana Congress: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పలు రాష్ట్రాలకు ఇన్చార్జిలను ప్రకటించింది. 9 రాష్ట్రాలకు కొత్త ఇన్చార్జిలను ప్రకటించింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. రాహుల్‌గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్న మీనాక్షి తెలంగాణ ఇన్చార్జిగా బాధ్యతలు […]