Home / Telangana Bhavan
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ పెద్దలని కలిసి తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానాలని సమర్పించారు. ఖాళీగా ఉన్న మంత్రి పదవులు, ఎమ్మెల్సీ పదవుల భర్తీపై చర్చించారు.
తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటికి 15 ఏళ్లు అయిన సందర్బంగా నాటి చైతన్యాన్ని గుర్తు తెచ్చుకుందామని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సచ్చుడో , తెలంగాణ వచ్చుడో అని నినదించిన నేత కేసీఆర్ అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా దశాబ్థి వేడుకలు నిర్వహించుకుంటోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సెహ్జెల్ అనే యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
CM KCR: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. పలు వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ పంపిన తీర్మానానికి ఎన్నికల సంఘం ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తీర్మానంపై సంతకం చేశారు