Home / Tamilnadu
Tamilnadu: డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఏ. రాజాకు పెద్ద ప్రమాదం తప్పింది. తమిళనాడులోని మైలాదుతురైలో నిర్వహించిన పార్టీ సభలో మాట్లాడుతుండగా భారీ లైట్ సెట్ వేదికపైకి కూలింది. ఎంపీ రాజా ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అయితే బలంగా వీచిన గాలుల వల్లే లైట్ స్టాండ్ కదిలిందని, అది కాస్తా వేదికపైకి పడిపోయిందని పలువురు చెప్తున్నారు. సభలో ప్రమాదం జరగడంతో డీఎంకే నేతలంతా […]
Tamil Nadu Governor R N Ravi in another Issue: తమిళనాడు గవర్నర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. జై శ్రీరామ్ అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ఓ కళాశాల వేడుకకు ముఖ్యఅతిథిగా గవర్నర్ ఆర్.ఎన్. రవి హాజరయ్యారు. ఇందులో భాగంగా సభా వేదికగా ప్రసంగిస్తున్న ఆయన జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థులతోనూ ఆయన నినాదాలు చేయించారు. అయితే, గవర్నర్ ఆర్.ఎన్. రవి వైఖరిని తమిళ, ద్రవిడ […]
Senior Congress leader Kumari Ananthan Passes Away: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళిసైకి పితృవియోగం కలిగింది. తమిళనాడు కాంగ్రెస్లో తమిళిసై తండ్రి కుమారి అనంతన్(93) సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో అర్ధరాత్రి కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, చెన్నైలోని సొలి గ్రామానికి ఆయన […]
Tamilnadu CM Stalin Intresting Comments About Delimitation: ఢీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ తమిళనాడులోని చెన్నై నగరంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, విపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడారు. జనాభా లెక్కల ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ వ్యతిరేకించాలన్నారు. హక్కుల కోసం అంతా ఐకమత్యంగా పోరాడాలని, లేదంటే మన దేశంలో మన రాష్ట్రాలకే అధికారం లేని పరిస్థితి వస్తుందని స్టాలిన్ అన్నారు. ఢీలిమిటేషన్తో పొలిటికల్ పరంగగా […]
Tamil Nadu CM Stalin says he won’t sign NEP even if Centre offers Rs 10,000 crore: జాతీయ విద్యావిధానాన్ని (ఎన్ఈపీ) తమిళనాడులో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం రూ.10 వేల కోట్లు మంజూరు చేసినా అంగీకరించేది లేదన్నారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నమే కాకుండా.. విద్యార్థుల భవిష్యత్, సామాజిక న్యాయవ్యవస్థపై ప్రభావం చూపే అనేక అంశాలు ఉండటం వల్లే ‘ఎన్ఈపీ’ని […]